ఒంగోలు- కరవది రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం, రైల్వే పోలీసుల విచారణ
Ongole Urban, Prakasam | Jul 20, 2025
ఒంగోలు- కరవది రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా ఆదివారం ఉదయం గ్యాంగ్ మెన్...