సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రేపటినుండి పోలీసు యాక్ట్ అమలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని మీడియాతో తెలిపిన ఎస్పి
Sangareddy, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం...