సిద్దిపేట అర్బన్: కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మెలో భాగంగా సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన పలు సంఘాలు
Siddipet Urban, Siddipet | Jul 9, 2025
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులను కట్టు బానిసలను చేయడానికే తీసుకొచ్చినట్లుగా ఉన్నాయని బి.ఆర్.టి.యు...