Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

కళ్యాణదుర్గం: చెర్లోపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Oct 1, 2025
సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ, గ్రామపంచాయతీ టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సామాజిక పెన్షన్లను చాలా పగడ్బందీగా పంపిణీ చేయిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ ప్రారంభమైందన్నారు.

MORE NEWS