ప్రొద్దుటూరు: పట్టణంలో సదరం సర్టిఫికెట్లలో తప్పులను సవరించాలని 'ఆల్ ఆఫ్ యూ దివ్యాంగుల సొసైటీ' కన్వీనర్ వినతి
Proddatur, YSR | Aug 24, 2025
కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్లో భాగంగా జారీచేసిన సదరం సర్టిఫికెట్లో తప్పులు ఉన్నాయని, వాటిని సవరించాలని ఆల్ ఆఫ్ యూ...