ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలో సచివాలయం-1,2,3 2.09.2023 న నూతనం గా మంజూరు చేసిన పెన్షన్స్ పంపిణి కార్యక్రమము.సర్పంచ్ Babuగారు, తాడికొండ కన్వీనర్ శ్రీ సురేష్ కుమార్ గారు,జడ్పీటీసీ గారు,ఇతర నాయకులు, సచివాలయం స్టాఫ్, వాలంటీర్స్ పాల్గొన్నారు
Phirangipuram, Guntur | Sep 2, 2023