మంత తుఫాన్ బయపెడుతుంది. బీచ్ ల వద్ద అలల ఉదృతి ఎక్కైవైంది. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్ లో అధికారులు సోమవారం 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను ప్రభావంతో కృష్ణపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.. దింతో క్రమేపీ చలిగాలులతో కూడిన వర్షం పెరుగుతుంది. ఉదయం 2వ నంబర్,మధ్యాహ్నం 3వ నంబర్ సాయంత్రం ఆరు గంటలకు 5వ ప్రమాద హెచ్చరికలను ఇందాక జారీ చేసింది