రాయలచెరువులో 30% మాత్రమే నీరు నిల్వ ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : తహసిల్దార్
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు రామచంద్రపురం మండల స్థాయి అధికారులు వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాయలచెరువు 30% మాత్రమే నీరు నిల్వ ఉందని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాయలచెరువు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాచారం అందిస్తారని తెలిపారు రామచంద్రపురం మండలం లో వర్షం కారణంగా ప్రజలు ఏదైనా సమస్య ఉంటే తాసిల్దార్ 9491077030కు ఫోన్ చేయాలని కోరారు