ఇల్లంతకుంట: ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్..
Ellanthakunta, Rajanna Sircilla | Aug 22, 2025
కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో 'పనుల జాతర'...