శ్రీశైల దేవస్థానం పరిధిలోని గోశాలలో పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి సూసైడ్ సెల్ఫీ వీడియో గురువారం కలకలం రేపింది. తాను గోశాలలో గో ఉత్పత్తులు తయారు చేస్తానని, అయితే కొన్ని కారణాలతో ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి 3 నెలలుగా తనకు జీతాలు రాకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు తలుపులు పగలగొట్టి అతడిని రక్షించినట్లు సమాచారం వీడియో డౌన్లోడ్ అవుతుంది