టీటీడీలో పనిచేస్తున్న వైసీపీ సానుభూతిపరులు త్వరలో ఇంటికి వెళ్తారు: భాను ప్రకాష్ రెడ్డి
టీటీడీలో పనిచేస్తున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సిబ్బందిని ఇంటికి పంపుతామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో అనేకమంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని ఇప్పటికీ కొందరు వైసీపీకి సానుభూతిపరులు గానే ఉన్నారని తెలిపారు అలాంటి వ్యక్తులను బ్రహ్మోత్సవాల అనంతరం ఇంటికి సాగనంపుతామని స్పష్టం చేశారు.