కొడంగల్: దౌల్తాబాద్‌లో వాహనాల తనిఖీలు, సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇట్టి తనిఖీలు నంబర్ ప్లేట్లు లేని పదకొండు ద్విచక్ర వాహనాలను చేసినట్లు ఎస్సై రవి గౌడ్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన ఎడల వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.