ఐనవోలు: అక్రమంగా నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ పనులను నిలిపివేయాలంటూ రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన పంతిని గ్రామస్తులు
Inavolu, Warangal Urban | Jul 6, 2025
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతినిలో గ్రామస్తులు రోడ్డెక్కారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి గ్రామ శివారులో...