షామీర్పేట ఓఆర్ ఆర్ పై జరిగిన ఘోర ప్రమాదంలో కారులో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. హనుమకొండ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, నగరంలో వ్యాపార పనుల నిమిత్తం వచ్చి, ఇంటికి వెళ్లేందుకు ఆర్ఆర్వైపు మిమ్మల్ని నట్టు తెలిపారు. షామీర్పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.