వికారాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ డిమాండ్ చేశారు సోమవారం వికారాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు వికారాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లైన్ విడుదల చేయాలని డిమాండ్ తో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవో కార్యాలయం వినతి పత్రాన్ని సమర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు