విజయనగరం: ఆర్మీలో చేరాలనే కల నేర వేరకుండానే యువకుడి మృతి, శ్రీహరినాయుడుపేటలో మిన్నంటిని రోదనలు
Vizianagaram, Vizianagaram | Aug 20, 2025
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. ఆర్మీ లో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ యువకుడు... ఎలాగైనా ఉద్యోగం సాధించి...