పాణ్యం: కన్నమడకల గ్రామంలో మురికి నీరు నుంచి ప్రజల ప్రాణాలు కాపాడండి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు
India | Aug 28, 2025
ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామంలో నడిరోడ్డుపై వర్షపు నీరు మరియు బాత్రూంలో నీళ్లు నిలువచేరి ప్రజల రాకపోకలకు త్రివ అంతరాయం...