ఖమ్మం అర్బన్: యూరియా కోసం రైతులకు షరతులు పెడుతున్న 5 ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Khammam Urban, Khammam | Aug 20, 2025
యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఎరువుల దుకాణదారులు యూరియా కావాలంటే ఇతర ఎరువులు/ పురుగుల మందు డబ్బలు కొనుగోలు...