అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ సమీపంలో జరిగిన కత్తితో దాడి ఘటనలో కత్తితో దాడి చేసిన జనార్దన్ రెడ్డికి కూడా గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి గాయపడడం తో అతనిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.