రాజంపేట డివిజన్లో భారీ వర్షం
రాజంపేట డివిజన్లో బుధవారం తెల్లారుజాము నుంచి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లన్నీ జలమయ్యాయి. ప్రయాణాలపై ఊర్లకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. పించా డ్యాం నుంచి నీటిని విడుదల చేసిన కారణంగా ఎవరు చేయూనది ఏర్లు కాలోనికి దిగువద్దని రాజంపేట నందలూరు తహసిల్దార్ కు హెచ్చరికలు జారీ చేశారు.