కొత్తగూడెం: కొత్తగూడ అటవీ ప్రాంతంలో మంటలు చేరేగి అటవీ శాఖ కార్యాలయంలో ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
Kothagudem, Mahabubabad | Apr 24, 2024
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఆటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చెలరేగిన మంటలు కొత్తగూడ ఊళ్ళో కి ప్రవేశించాయి....