సర్వేపల్లి: ఆదురుపల్లిలో కోతుల బెడద ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
చేజర్ల మండలం ఆదురుపల్లిలో కోతులు బెడద తీవ్రంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తుల వద్ద ఉన్న అరటి పనులు దొంగలించుకో పోతున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దుకాణాల్లోకి చొరబడుతున్నాయి. ఎంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పందులు కోతులు కుక్కలు పెడతా అధికమవుతుందని పంచాయతీ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది