ఒంటిమిట్ట: ఒంటిమిట్ట చెరువుకు జలకళ - హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మంథా తుఫాను ప్రభావంతో ఒంటిమిట్ట చెరువు జలకల సంతరి ంచుకుంది. అయ్యో ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వంక ప్రవహిస్తూడంతో చెరువులో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోమశిల వెనుక జలాలు కూడా ఒంటిమిట్ట చెరువుకు తరలించడం వల్ల వెంటనే చెరువు నిండి అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.