భీమడోలులో కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు దుష్ప్రభావాల పై అవగాహన కల్పించిన ఎక్సైజ్ సీఐ నన్నపనేని కళ్యాణి
Eluru Urban, Eluru | Aug 30, 2025
మాదకద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుందని భీమడోలు ఎక్సైజ్ సీఐ నన్నపనేని కళ్యాణి అన్నారు. ...