అల్లూరి జిల్లా:మోదాపుట్ట వంతెన వద్ద గల్లంతయిన యువకుల కోసం ముమ్మర గాలింపు- గాలింపు చర్యలకు అవరోధంగా వరదనీరు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 18, 2025
అల్లూరి జిల్లాలో మోదాపుట్టు వంతెన వద్ద గల్లంతైన యువకుని కోసం రెస్క్యూ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది.అడ్డుమండ...