తిరుమలలో హోం మంత్రి పేరు చెప్పి మోసం చేసిన దళారీ అశోక్ అలియాస్ అశోక్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డిఎస్పి విజయ్ శేఖర్ తెలిపారు హోం మంత్రి అనిత రాజకీయ నేతలు టిటిడి అధికారులతో పరిచయాలు ఉన్నాయని గదులు కళ్యాణోత్సవాలు బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి ఫోన్ పే గూగుల్ పే ద్వారా 4,01,750 రూపాయలు వసూలు చేశాడు భక్తులు తిరుమలకు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేవాడు ఫిర్యాదులపై టిటిడి విజిలెన్స్ చర్యలు తీసుకోగా అశోక్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.