జర్నలిస్టుల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయద్దు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మచ్చ రామలింగారెడ్డి అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగరంలోని రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మచ్చ రామలింగారెడ్డి జర్నలిస్టుల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయద్దు అని సూచించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో సూపర్ స్పెషలిస్ట్ కంటి ఆసుపత్రిలో ముగిసిన జర్నలిస్టులు ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.