యర్రగొండపాలెం: దోర్నాలలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండును నిర్మించాలని నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు వినతిపత్రం అందజేసిన కార్యకర్తలు
Yerragondapalem, Prakasam | Aug 11, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల ఏపీఎస్ఆర్టీసీ నూతన బస్టాండు ను నిర్మించాలని దోర్నాలలోని ప్రజలు మరియు టిడిపి కార్యకర్తలు టిడిపి...