ఆలూరు: గుండెపోటుతో మరణించిన సెక్యూరిటీ గార్డు కుటుంబానికి రూ.30వేలు ఆర్థిక సాయం
Alur, Kurnool | Sep 16, 2025 ఆస్పరిలోని గాలిమర్ల కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించిన చక్రాల శ్రీనివాసులు కుటుంబానికి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు ఎం. కృష్ణమూర్తి, సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి కే. వీరేష్, గాలిమర్ల కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ తరపున రూ.30,000 నగదును శ్రీనివాసులు భార్య నాగేంద్రమ్మకు మంగళవారం అందజేశారు.