తాడికొండ: నియోజకవర్గంలో జూన్ 4వ తేదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది: టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్..
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం వరగాని గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు...