వికారాబాద్: నాటి వామపక్ష పార్టీల పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్: సిపిఎం సిపిఐ సిపిఐఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు
Vikarabad, Vikarabad | Aug 28, 2025
20 సంవత్సరాల క్రితం వామపక్ష పార్టీలు చేసిన పోరాట ఫలితమే నేడు ప్రజలను అనుభవిస్తున్న ఉచిత విద్యుత్ అని సిపిఎం సిపిఐ సిపిఐ...