నెల్లూరులో ఎన్టీ వర్గీకరణను వెంటనే చేయాలని కలెక్టర్ వద్ద నిరసన
నెల్లూరు : ఎన్టీ వర్గీకరణను వెంటనే చేయాలని నిరసన యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ వద్ద ఆ సంఘ నాయకులు పెంచలయ్య ఇతరులు నిరసన వ్యక్తం చేశారు. యానాదుల అభివృద్ధికి రూ.2,000 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం యానాదులకు నిధులు కేటాయించాలని కోరారు. జన గణనతో పాటు కులగణన చేయాలని పేర్కొన్నారు.ఎస్టీ వర్గీకరణ వెంటనే చేయాల