అనంతపురం నగర పరిధిలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో కొడిమి ప్రాంతానికి చెందిన సూరి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.