బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నల్సార్ బైక్, పది తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బీదలకు చెందిన కిరణ్ పటేల్ అతని స్నేహితుడు రామ్ శెట్టి వర్సల్ పల్సర్ బైక్ పై తిరుగుతూ ఉదయం పూట రెక్కి నిర్వహిస్తారు. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడతారన్నారు.