సూర్యలంక బీచ్ వద్ద అలల ఉధృతికి కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన మైనర్ పోలీసులు, ఆసుపత్రికి తరలింపు
Addanki, Bapatla | Aug 31, 2025
బాపట్లలోని సూర్యలంక బీచ్ వద్ద ఆదివారం పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు సముద్రంలో అలల ఉధృతికి...