పరిగి: కొండయపల్లి గ్రామంలో ఈనెల 28న అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో తన నివాసం వద్ద పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దోమ మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామంలో ఈనెల 28న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పరిగి నియోజకవర్గంలోని ప్రజలు నాయకులు అంబేద్కర్ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్య