వెంట్రప్రగడ గ్రామంలో మాజీ మంత్రి పేర్ని నాని పై నిప్పులు చేరిగిన ఎమ్మెల్యే రాజా
Machilipatnam South, Krishna | Sep 15, 2025
పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ అంబేద్కర్ చెప్పింది మంచి మాట బోధించు అని బోధించిన ప్రకారం నడువు అని అన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే నాని అలా జీవించలేదు అని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.