శింగనమల: సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్
సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో సిపిఐ నేతలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కోటం ప్రభుత్వ స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.