32 కేజీల గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేసి ఒకరిని తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు దీనికి సంబంధించి వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వివరించారు వచ్చిన ప్రత్యేక సమాచారం మేరకు చంద్రగిరి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఒరిస్సా నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న కారు ఆపి తనిఖీలు చేయగా ప్రాథమిక తనిఖీలలో ఏమి గుర్తించకపోగా పోలీసు జాగిలాలు కారులోని డాష్ బోర్డ్ గేర్ బాక్స్ టైర్లలో అమర్చిన దాదాపు 27 ప్యాకెట్ల గంజాయిని కనుగొన్నారు.