రంపచోడవరం ఏజెన్సీలో పూర్తయిన అఖండ 2 సినిమా షూటింగ్, పొల్లూరు సీలేరు జలపాతాల వద్ద జరిగిన షూటింగ్
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 27, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ చింతూరు డివిజన్ పరిధిలో అఖండ 2 సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్...