జిల్లాలో పరిశ్రమలకు రూ.97 లక్షల రూపాయల రాయితీలకు ఆమోదం జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Mar 31, 2026
ఉత్పాదన సేవా రంగాల్లో 12 యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు మంగళవారం కలెక్టరుని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల మేనేజర్ మహబూబాషా డి ఆర్ డి ఏ పి డి శ్రీధర్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు