ఒకే కార్యక్రమంలో ప్రత్తిపాడు తుని మహిళ ఎమ్మెల్యేలు సందడి
కాకినాడ జిల్లా తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఒకే కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తో పాటు ఈ ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా ఆదివారం మీడియాకు తెలియజేశారు