ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు ప్రధానంగా అల్లూరు ఆలూరు గౌండ్ల పాలెం గ్రామాలలో నిర్వహించిన దాడుల్లో ఎక్కడ అక్రమ మద్యం అమ్మకాలు జరగట్లేదంటూ క్లీన్ జుట్టు ఇచ్చారు అయితే పోలీసులు మాత్రం అక్రమ మద్యం అమ్మకాలను పట్టుకోవడమే కాకుండా కేసులు నమోదు చేశారు మద్యం అక్రమ అమ్మకాలపై ఉక్కు పాదం మోబల్సిన ఎక్సైజ్ పోలీసులు ఎందుకు అలా చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు బ్లాక్లో మద్యం అమ్ముతూ వ్యాపారం చేసుకుంటున్న వారి కాడ మామూలు తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందంటూ కూడా స్థానికులు విమర్శిస్తున్నారు.