కాప్రా: చర్లపల్లి జైలులో సత్ప్రవర్తన కలిగి జైలునుంచి విడుదల కానున్న ఖైదీలకు ఉపాది కోసం కుట్టు మిషను లను పంపిణీ చేసిన అధికారులు
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల సందర్భంగా వారికి పనిముట్లను పంపిణీ చేశారు పోలీసు అధికారులు. ఆగస్టు 15 సందర్భంగా వారిని విడుదల చేస్తున్నారని మరోసారి వారు నేరప్రవృత్తి ఎంచుకోకుండా ఇది బాగా పనిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు