శామీర్పేట: కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతికి వేధింపులు హాస్టల్లోకి వచ్చి దాడి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు నెంబర్ మూడు లో ఓ హాస్టల్ వద్ద అర్ధరాత్రి ఉధృత నెలకొనే ఏర్పడింది. ఈ సందర్భంగా సిసి పుట్టేసి ఆధారంగా ఆదివారం తెలిసిన వివరాల ప్రకారం హాస్టల్ల కు వెళుతున్న యువతులతో మద్యం మత్తులో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. రాత్రి యువతని వేధించగా ఆమెకు మద్దతుగా వెంకటేష్ వద్దని సూచించాడు. దీంతో అతనిపై దాడి చేశారు తప్పించుకుని అతడు ఉంటున్న బాయ్స్ హాస్టల్ కి వెళ్ళగా తలుపులు కిటికీలను ధ్వంసం చేసి ఇవ్వకూడ పై దాడి చేసినట్లు తెలిపారు.