పంచమి తీర్థం ప్రాంతాలను సందర్శించిన ఎస్పీ
పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు శనివారం సాయంత్రం సమీక్షించారు. భక్తుల రద్దీ భద్రత ట్రాఫిక్ నియంత్రణ సమగ్ర బందోబస్తు ఏర్పాట్లను సందర్శించారు ఎస్పీ స్వయంగా మాడవీధులు పసుపు మండపం పుష్కరిణి ప్రాంతాలను సందర్శించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు సమన్వయంతో భద్రత ఏర్పాట్లు సజావుగా జరగాలన్నారు