కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి:రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ
Puttaparthi, Sri Sathyasai | Sep 12, 2025
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా...