తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పలు టపాకాయల దుకాణాలను ఆదివారం సాయంకాలం పట్టణ డీఎస్పీ నర్సింగ్ మూర్తి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందంగా ప్రజలు పండుగ జరుపుకోవాలని, అలాగే దుకాణదారులకు అగ్ని ప్రమాదాల సంభవించకుండా జాగ్రత్తలు వహించాలని అలాగే అధిక ధరలు అవ్వకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ గోపి నాగార్జున రెడ్డి ఫైర్ ఆఫీసర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు