Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

చిగురుమామిడి: మండలంలో బహిరంగంగా మద్యం తాగడం నిషేధం, అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై సాయి కృష్ణ

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నూతన ఎస్ గా ఆర్ సాయికృష్ణ బాధ్యతలు తీసుకున్నట్లు శనివారం తెలిపారు. ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై సాయి కృష్ణ మాట్లాడుతూ మండలంలో బహిరంగంగా మద్యం తాగడం నిషేధమని, అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

MORE NEWS