గోదావరి వరద ఉద్ధృతి కారణంగా పాపికొండలు విహార యాత్రను నిలిపివేసిన అధికారులు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 28, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు....